రాజకీయ నాయకుడిగానే పవన్ నాకు ఇష్టం : చిరంజీవి

-

రాజకీయ నాయకుడిగానే పవన్ నాకు ఇష్టమన్నారు చిరంజీవి. ఇతరులకు సాయం చేయాలనే గుణం పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి ఉందని చిరంజీవి తెలిపారు.

ఓ ఓటీటీ షోలో ఆయన మాట్లాడుతూ, ‘చిన్నప్పుడు పవన్ తుపాకులతో బాగా ఆడుకునేవాడు. ఒకానొక సందర్భంలో నక్సల్స్ లోకి వెళ్లిపోతాడుఅనిపించింది. అతడికి ఉన్న కల్ట్ ఇమేజ్ పూర్తిగా భిన్నమైనది. అందరికీ అభిమానులు ఉంటారు. పవన్ కు భక్తులు ఉన్నారు. అతని సహజ శైలిని బట్టి నటుడిగా కంటే రాజకీయ నాయకుడిగానే నాకు ఇష్టం’ అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news