సిఎం స్టాలిన్ కొడుకు నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు: శ్రీ రెడ్డి

-

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అలాగే నటుడు అయిన ఉదయనిది స్టాలిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.గతంలో ఇదు కదిర్వేలన్ కాదల్ షూట్ చేస్తున్నప్పుడు పార్క్ హయత్ హోటల్ లో తనతో బెడ్ కూడా షేర్ చేసుకున్నాడు అని చెప్పింది.ఇక ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రెడ్డి ద్వారా ఈమె ఉదయనిధిని కలిశానని తెలిపింది.రాత్రంతా హోటల్లోనే గడిపామని తన పని అయ్యాక సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి..ఇంతవరకు ఏ సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదని శ్రీరెడ్డి ఆరోపించింది.

ఉదయనిధి స్టాలిన్ ఎన్నికలలో గెలిచినప్పుడు కూడా తాను హ్యాపీగా ఫీలయ్యానని వెల్లడించింది.ఒక మామూలు హీరోగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ మంత్రి అయ్యాక తన ఆనందానికి అవధులు లేవు అంటూ కూడా తెలిపింది శ్రీ రెడ్డి.కాగా గీతామాధురి భర్త హీరోగా నటించిన ” నేను నాన్న అబద్దం” అనే చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది.2011లో విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆడలేదు.2013లో అరవింద్ 2 చిత్రానికి ఎంపికైంది. ఆ సినిమాలో శ్రీ రెడ్డికి మంచి పేరే వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news