BREAKING :సీఎం యోగికి తప్పిన ముప్పు..హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

-

లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కి ముప్పు తప్పింది. వారణాసిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వారణాసి పర్యటనకు ఇవాళ వచ్చారు సీఎం యోగి. సర్క్యూట్ హౌస్ నుంచి బయలుదేరిన యోగి… పక్షి ఢీకొట్టడంతో ఆయన హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేశారు.

దీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కి ముప్పు తప్పింది. ఇక ఈ ఘటనపై అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news