హైదరాబాద్ లో దారుణం..ఆర్టీఏ ఉద్యోగినిపై హోంగార్డు లైంగిక దాడి..!

-

దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా… ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. రవాణా ఉద్యోగినిపై అదే శాఖలో పనిచేసే హోం గార్డు లైంగిక దాడి చేశాడు.

మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలికపై అత్యాచారం

ఆ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ లోని రవాణా శాఖలో పని చేసే ఓ ఉద్యోగిని భర్త మరణించి 2 ఏళ్లు గడిచింది. ఈ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.ప్రస్తుతం తల్లితో ఉంటుంది ఈ ఉద్యోగిని. అయితే.. ఇదే అదునుగా చూసిన, హోం గార్డు.. ఆ ఉద్యోగిని నగ్న వీడియోలను చిత్రికరించాడు.

ఆ వీడియోలను చూపించి, ఆమె దగ్గర డబ్బులు వసూలు చేయడమే కాకుండా, లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. ఇలా గత రెండు ఏడాది గా కొనసాగుతోంది. అయితే.. ఈ మధ్య హోం గార్డు ఆగడాలు ఎక్కువ కావడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితున్ని అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news