వికారాబాద్ లో దారుణం..ఓ మహిళను పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి

-

వికారాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కంసాన్పల్లి బిలో ఈ లైంగిక దాడి సంఘటన చోటు చేసుకుంది.

వివాహిత మహిళను ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలోకి లాక్కెళ్ళి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. అనంతరం ఆ బాధితురాలు.. నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం.. ఆ నిందితుడు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news