అన్న భార్యతో మరిది రాసలీలలు..నగ్నంగా వారిని చూసి !

రోజు రోజుకు అక్రమ సంబంధాలు ఎక్కువుతున్నాయి. తాజాగా, తన సోదరుడితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలుసుకున్న ఓ భర్త వారిద్దరికీ వివాహం జరిపించారు. పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లాలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది.

శాంతిపూర్ లో నివసించే అమూల్య దెబ్ నాథ్ కు, బబ్ల దెబ్ నాథ్ ప్రాంతానికి చెందిన దీపాలి దెబ్ నాథ్ తో 24 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

అతనికి వివాహం కూడా జరిగింది. కోడలు కొన్ని రోజులుగా పుట్టింట్లో ఉంటుంది. అమూల్య దెబ్ నాథ్ వృత్తి రీత్యా వేరే రాష్ట్రంలో ఉండేవారు. ఇదే తరుణంలో దీపాలి తన భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త వారు ఏకాంతంగా గడిపే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విషయాన్ని సాక్షాలతో సహా గ్రామస్తులకు తెలియజేశారు. దీపాలికి తన సోదరుడు కిషబ్ కు ఇరువు పోరుగు సమక్షంలో వివాహం జరిపించాడు.