ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళల పట్ల అగౌరవం గా మాట్లాడి, వివాదానికి తెరలేపారు.
దుస్తులు లేకపోయినా మహిళలు బాగుంటారు అంటూ రామ్‌దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో, పాల్గొన్న యోగా గురువు బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో యోగా గురువు బాబా రాందేవ్.. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళల అంటే అంత చిన్న చూపా ? అని ప్రశ్నించారు మహిళా సంఘాల నేతలు.