భర్త లేని సమయంలో.. ఆంటీతో శృంగారం..వాటిని చూపించి మరీ !

తమిళనాడు లోని రాంపూర్‌ లో ఓ ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. అయితే వారి బంధువైన ఓ యువకుడు వారి ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. బంధువే కదా అని అతనిపై ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. అయితే, ఒకరోజు ఆ ఇంటి యజమాని పని పైన ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఇది గమనించిన ఆ యువకుడు వారి ఇంటికి వెళ్ళాడు.

అంకుల్ లేడా ఆంటీ అంటూ ఇంట్లోకి వచ్చాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా విషయం ఎవరికైనా చెబితే నీ భర్తను చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె భయపడి విషయం ఎవరికీ చెప్పలేదు. చివరకు ఆమె ఇటీవల తన భర్తకు, కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. అనంతరం వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.