సమాజంలో రోజు రోజుకు మానవతా విలువలు పడిపోతున్నాయి. తమ కోరికలను తీర్చుకోవడానికి మనుషులు మృగాల్ల ప్రవర్తిస్తున్నారు. వయస్సు, బంధం తో సంబంధం లేకుండా.. తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలను, కూతుళ్లనే చిదిమేస్తున్నారు. పుదుచ్చేరిలో ఓ దారుణమైన ఘటన.. కన్నీరు పెట్టిస్తుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. చిన్నారి పాలిట కాల యముడయ్యాడు. ఐదేళ్ల వయస్సు ఉన్న చిన్న పాపపై కన్న తండ్రే.. దారుణానికి ఓడిగట్టాడు. ఇక వివారల్లోకి వెలితే.. డ్రైవర్ (34) జీవినం సాగిస్తున్న ఓ వ్యక్తికి ఇప్పటికే పెళ్లి అయింది. అయితే అతని రాక్షస పనులకు విరక్తి చెంది.. ఏడాది నుంచి దూరంగా ఉంటుంది.
తన ఐదేళ్ల పాపతో కలిసి పుట్టింటి వద్ద ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి ఒంటరిగానే ఉంటుంన్నాడు. దీంతో ఆ వ్యక్తి తన ఇంటిపక్కన ఉండే బాలికపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు అయింది. కొన్ని రోజుల పాటు జైల్ ల్లో ఉన్నాడు. అయితే ఇటీవల బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. తర్వాత.. అతని చూపు తన ఐదేళ్ల కూతురుపై పడింది. తన కూతురు కావాలంటూ తరచూ వెళ్లేవాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో అఘాత్యానికి పాల్పడేవాడు. అయితే ఒక్క రోజు చిన్నారి అస్వస్థత కు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పుడు డాక్టర్లు.. అసలు నిజం చెప్పడంతో తల్లి విస్మయానికి గురి అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రేపు ఆరోపణలు ఎదర్కొంటున్న ఆ వ్యక్తిపై మరోసారి ఫోక్సో తో పాటు పలు కేసులను న మోదు చేశారు.