రైల్వే భోగి బాత్రూం లో మహిళపై లైంగిక దాడి..మద్యం తాగించి మరీ !

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. భర్త లేని సమయంలో రైల్వే స్టేషన్లో పనిచేసే స్వీపర్ ఓ మహిళపై… లైంగికదాడి చేశాడు. లైంగిక దాడి చేయడమే కాకుండా నగ్నంగా ఉన్న ఆమె వీడియోలను కెమెరాలో బంధించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జరిగగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

ఈ ఘటన వివరాల్లోకి… ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘర్ స్టేషన్ కు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. పనిపై ఏదో ఊరు వెళ్దామని అనుకున్నాం. ఇందులో భాగంగానే ఆ రైల్వే స్టేషన్ కు వెళ్ళింది ఈ జంట.

అయితే తన భార్యకు ఏదైనా తిన డానికి… తీసుకు వద్దామని… భర్త బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా చూసుకున్న స్వీపర్… ఆ మహిళ ను లాక్కెళ్లి ఆగి ఉన్న రైలులోని బాత్రూం లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమె బట్టలు విప్పి.. నూడు వీడియోలను కెమెరాలో బంధించాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...