11 కోట్లు తీసుకొని.. 48 పరుగులు చేశాడు..!

-

ఉన్న మ్యాక్స్వెల్ కనీసం ఒక్క మ్యాప్రస్తుతం ఐపీఎల్ లో వరుస ఓటములతో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. ఎంతో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రత్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోతుందని ఉంది. ముఖ్యంగా పంజాబ్ జట్టు లో ఉన్న… మాక్స్వెల్ ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో కీలక ఆటగాడిగా చ్లో కూడా రాణించ లేకపోవడం ప్రస్తుతం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.

అయితే మాక్స్వెల్ ను ఈ సీజన్లో దాదాపుగా 11 కోట్లు రెమ్యునరేషన్ చెల్లించి సొంతం చేసుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. కానీ ప్రస్తుతం ఈ ఆల్రౌండర్ ఆట తీరు మాత్రం విమర్శలు ఫాలవుతూనే ఉంది. జట్టు యాజమాన్యం పెట్టుకున్న భారీ అంచనాలను తలకిందులు చేస్తున్నాడు సీనియర్ క్రికెటర్. ఇప్పటివరకు పంజాబ్ ఆరు మ్యాచ్ లు ఆడగా అని మ్యాచ్ లలో కలిపి మాక్స్వెల్ కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మాక్స్వెల్ ఆటతీరుపై మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version