మరో సారి అదిరిపోయేలా దీపిక పదుకునే బికినీ ట్రీట్..

-

షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న పఠాన్ సినిమా కోసం దీపికా పదుకొనె ఓ రేంజ్ లో రచ్చ చేస్తుంది. ఆ చిత్రంలోని బేషరమ్ సాంగ్ లో దీపికా బికినీలో కనిపించారు. బేషరమ్ సాంగ్ డిసెంబర్ 12న విడుదల కానుంది. ఆ సాంగ్ లోని తన స్టిల్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హీటు పెంచుతుంది. తాజాగా లేటెస్ట్ బికినీలో అభిమానుల మతులు పోగొడుతుంది.. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా అందులో దీపికా పదుకొనే స్థానం మాత్రం ప్రత్యేకం.. ఆమె ఎలాంటి లుక్ లో కనిపించినా అభిమానులు పిచ్చెక్కిపోతారు.. ఆ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.. అయితే తాజాగా పఠాన్ సినిమాలో ఓ సాంగ్ కోసం దీపికా వేసుకున్న బికినీ ప్రస్తుతం వైరల్ గా మారింది..

దీపికా పదుకొనే.. మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ భామ తర్వాత వరస అవకాశాలు అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయిపోయింది.. 2005 నుంచి బాలీవుడ్ లో కొనసాగుతున్న ఈమె మొదట కన్నడ చిత్రాలతో హిట్ అందుకుంది.. అలాగే ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమా చేసినా కూడా మొదట్లో బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమె అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా నిలిచింది. అయితే పాత్ర నచ్చితే ఎంత ఎక్స్పోజింగ్ చేయడానికి అయినా వెనకడుగు లేదని వేయదని ఇప్పటికే చాలాసార్లు నిరూపించింది దీపిక.. అలాగే ఆమె గత కొన్నేళ్ల క్రితం రన్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. పెళ్లి అయిన తర్వాత కూడా దీపిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన అందాలను ఆరబోస్తూనే ఉంది..

అలాగే దీపిక ప్రస్తుతం షారుక్ ఖాన్ తో పటాన్ చిత్రంలో నటిస్తుంది… ఈ సినిమాలో అమ్మడు యాక్షన్ సన్నివేశాల్లోనే కాకుండా గ్లామరస్ లుక్ తో ఆకట్టుకోబోతున్నట్లు ఇదివరకే రిలీజైన టీజర్తో క్లారిటీ వచ్చేసింది. అయితే తాజాగా ఈ చిత్రంలోని బేషర్మ్ పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇందులో దీపిక గోల్డెన్ బికినీలో స్టన్నింగ్ లుక్లో కనిపిస్తోంది. ఈ బికినీలో ఎంతో సెక్సీగా కనిపిస్తున్న ఈ భామ నువ్వు చూస్తుంటే చాలా హాట్ గా కనిపిస్తుంది దీనిని బట్టి ఈ సినిమాలో దీపిక గ్లామర్ డోస్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలానే కొనసాగితే ఈ సినిమా కు దీపికనే హైలెట్ కానుందని సమాచారం వినిపిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news