బ్రేకింగ్: బెయిల్ తీసుకున్న వాళ్ళు లొంగిపోవాలని హైకోర్ట్ ఆదేశాలు

-

దేశ న్యాయ వ్యవస్థ ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అవినీతి కేసుల విషయంలో చాలా వరకు కూడా కోర్ట్ లు దూకుడుగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు అవినీతి కేసులను విచారిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ హైకోర్ట్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కోర్టులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన వారికి షాక్ ఇచ్చే ఆదేశాలు జారీ చేసింది.

నవంబర్ 2 నుండి నవంబర్ 13 వరకు దశల వారీగా లొంగిపోవాలని మధ్యంతర బెయిల్ తీసుకున్న వాళ్ళను ఆదేశించింది. ‘ఘోరమైన నేరాలకు పాల్పడిన 2,318 మంది నేరస్థులకు మధ్యంతర బెయిల్స్ పొడిగించరాదని ఢిల్లీ హైకోర్ట్ జిల్లా కోర్ట్ లను ఆదేశించింది. వీరిలో ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news