దేత్త‌డి : హాట్ అందాలతో హీట్ పుట్టిస్తున్న హారిక..! అందానికే అందం

-

తెలుగు ప్రేక్షకులకు దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను సంపాదించుకుంది. యూట్యూబ్ వీడియోల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న హారిక ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఒక కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఆ తర్వాత హారిక ‘బిగ్ బాస్ షో’ ద్వారా బుల్లితెర అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హారిక ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా పలు ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్నప్పటికీ హారిక సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా దేత్తడి హారిక సోషల్ మీడియా వేదికగా తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు కూడా ఉంటుంది.

తాజాగా ఇన్ స్టా లో దేత్తడి హారిక కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో హారిక తన ఎద, నాభి అందాలు కనిపించేటట్లు లాంగ్ డ్రెస్ వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

ప్రస్తుతం దేత్తడి హారిక కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

Read more RELATED
Recommended to you

Latest news