బిగుతైన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దివి..!

-

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు తమ అందాలను ప్రదర్శించడంలో ఆసక్తి చూపుతుంటే.. అదే తరుణంలో పలు సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు కూడా మరింతగా రెచ్చిపోతున్నారు. ఎద అందాలను.. థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారుకు సైతం చెమటలు పట్టిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ దివి కూడా ఒకరు. నిజానికి బిగ్ బాస్ షో చేయకముందు కొన్ని సినిమాలలో నటించిన దివి.. అక్కడ పెద్దగా గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిందో ఇక అక్కడి నుంచి తెగ పాపులర్ అయింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో తన అందాలతో హాట్ గా సెగలు పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం బిగ్ బాస్ ఎంట్రీ కి ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ఒక సన్నివేశంలో తలుక్కుమని మెరిసిన దివి , ఇక అప్పుడు అంతగా లైమ్ లైట్ లోకి రాలేదు. కానీ ఇప్పుడు అందాల పరువాలతో కుర్ర కారుకు సైతం నిద్ర లేకుండా చేస్తుంది. ఇంకా తాజాగా వచ్చిన మా నీళ్ల ట్యాంకు సినిమాతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఘాటుగా అందాలు వడ్డిస్తూ మరింత ఎంటర్టైన్ చేస్తోంది. ఇకపోతే మరి కొంతమంది ఏమో దివి ముందు ఎలాంటి అప్సరస అయినా సరే దిగదుడుపే అని కామెంట్ కూడా చేస్తున్నారు.

ప్రస్తుతం దివి అందాలకు కుర్రకారుమతులు పోతున్నాయి. ఇక పొట్టి దుస్తులతో క్యూట్ అందాలతో షేర్ చేసిన వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తాజాగా లేత ఎద అందాలను చూపిస్తూ హాట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ క్యూట్ గా స్మైల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news