హస్తప్రయోగం చేస్తే మంచి నిద్ర పడుతుందా?..నిపుణులు ఏం చెబుతున్నారంటే?

-

వివాహమైన జంటలలో అనేక సమస్యలు, ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు..ఈ సమస్య నుంచి దూరం అవ్వాలంటే ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనాలని నిపుణులు అంటున్నారు.. హస్తప్రయోగం లేదా నగ్నంగా పడుకోవడం వంటివి ఈ రకమైన ఫలితాన్ని ఇవ్వలేవని పరిశోధన ఫలితాలు చూపిస్తున్నాయి… సెక్స్ తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు నిద్రను వేగవంతం చేస్తాయి. అయితే, ఈ హార్మోన్లు హస్తప్రయోగం ద్వారా ఉత్పత్తి చేయబడవు. దాదాపు 159 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. సెక్స్ తర్వాత 15 నుంచి 21 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది జంటలు ఇద్దరు పని చేస్తున్నారు. దీంతో వారికి సమయం చిక్కడం లేదు. ఎవరి కెరీర్ లో వారు ముందుకు వెళ్తూ దాంపత్య సుఖాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అందుకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినసంఘటనలుంటున్నాయి. ఈ క్రమంలో శృంగార కోరికలు తీర్చుకునే సమయం చిక్కడం లేదు. శృంగారానికి తెల్లవారు జామున కూడా మంచి సమయమే. దీని వల్ల మనకు ఎనర్జీ లెవల్స్ ఇంకా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

తెల్లవారు జామునే శృంగారానికి ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితం వస్తుంది.సంధ్యా సమయంలో విడుదలయ్యే ప్రోలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు నిద్రను వేగవంతం చేస్తాయి. మానసికంగా విశ్లేషించినప్పుడు, లైంగిక సంపర్కం ద్వారా భాగస్వాములు పొందే సంతృప్తి, ప్రేమ మరియు భద్రతా భావం అన్నీ నిద్రను ప్రభావితం చేస్తాయి..అందుకే అంటారు చీకటిలో శృంగారం మహా రంజుగా ఉంటుంది అని.. అదే ఫాలో అవ్వడం మంచిది.. కనీసం వారానికి రెండు సార్లు అయిన శృంగారంలో పాల్గొనాలని నిపుణులు చూసిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news