ఎఫ్ఐసీసీఐ- ఫిక్కీ కి భారీ జరిమానా…!

-

తాజాగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కేర్ అఫ్ ఫిక్కీ కి రూ. 20 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇక ఈ జరిమానా విధించిందని అనుకుంటున్నారా..? పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన అందుకు అని డీపీసీసీ తెలియజేసింది. అంతే కాకుండా ఇటీవల డీపీసీసీ సంస్థ ఫిక్కీ కి యాంటీ-స్మాగ్ గన్‌లు వినియోగించకూడదు అని, అంతేకాకుండా ఎలాంటి కూల్చివేత పనులు నిర్వహించకూడదని తెలియజేసింది.

ఇలా తెలియచేసిన అనంతరం కూడా ఫిక్కీ ఢిల్లీలో తాన్‌సేన్ మార్గ్ లోని ఉన్న తన ప్రాజెక్టులో కూల్చివేతలు చేపట్టింది. డీపీసీసీ సూచనల మేరకు యాంటీ-స్మాగ్ గన్‌లు ఉపయోగించకూడదు అని చెప్పినా కూడా నిర్లక్ష్యం వహించి కూల్చివేత పనులు మొదలు పెట్టింది. దీనితో డీపీసీసీ ఫిక్కీకి జరిమానా విధించింది. అంతేకాకుండా ఈ జరిమానా 20 లక్షలను కూడా 15 రోజుల్లోనే చెల్లించాలని తెలియచేసింది

Read more RELATED
Recommended to you

Latest news