ఇక్కడ వర్షాలు.. అక్కడ ఎండలు.. కృత్రిమ వర్గానికి వినూత్న ప్రయోగం

-

న్యూఢిల్లీ: వర్షాలతో భారత్, చైనా అల్లాడుతుంటే దుబాయ్‌లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలను అదుపు చేసేందుకు దుబాయ్ వినూత్న ప్రయోగం చేసింది. కృత్రిమంగా వర్షాన్ని సృష్టించింది. వరుణుడు కరుణించని దేశాలు చాలా ఉన్నాయి.

ఆ దేశాల్లో దుబాయ్ ముందే ఉంటుంది. ప్రస్తుతం 50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో దుబాయ్ వాసులు అల్లాడిపోతున్నారు. ఎండలతో విసిగిపోయిన ప్రభుత్వం.. ఓ భారీ ప్రాజెక్టును చేపట్టింది. వరుణుడు కనికరించకపోయినా వర్షాన్ని నేలకు తీసుకొచ్చే పనుల్లో ఉంది. ‘క్లౌడ్​ సీడింగ్’​ టెక్నాలజీని వినియోగిస్తోంది. దీంతో దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news