బిజినెస్ ఐడియా: కవితలు, కధలు రాస్తుంటారా..? అయితే ఇలా డబ్బులను సంపాదించచ్చు..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసం. చాలామంది వ్యాపారాలని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీరు కూడా మంచిగా ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటే ఈ బిజినెస్ ఐడియా ని చూడండి.

కథలు కవితలు రాయడం అనేది ఒక ఆర్ట్. మీరు కూడా కథలు కవితలు రాస్తున్నట్లయితే ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వచ్చు. అయితే ఎలా ఈ బిజినెస్ చెయ్యాలి అనేది చూస్తే అమెజాన్ కిండల్ ద్వారా పబ్లిష్ చేసి మంచిగా డబ్బులు పొందొచ్చు. అమెజాన్ కిండల్ గురించి అందరికి తెలిసిందే. దీనిలో మీరు పబ్లిష్ చేయించుకుంటే ఎక్కువ మంది చదువుతారు కూడా.

అయితే మీరు పబ్లిష్ చేసుకోవడానికి ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదు. మీ పుస్తకం బాగుంటే వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారు మీరు కూడా వాటాదారుల కాబట్టి మీ పుస్తకానికి డబ్బులు చెల్లిస్తారు. ఇలా రచనలు చేసే వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. పైగా మీ పుస్తకం కూడా పబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇలా ఈ ఐడియా ని ఫాలో అయితే డబ్బులు రావడంతో పాటుగా… మీ రచనలు పబ్లిష్ కావడం వలన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news