వింటర్ లోనూ కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్న పాయల్ రాజ్ పుత్

-

2018లో విడుదలైన ‘ఆర్ఎక్స్100’ చిత్రంతో పాయల్ రాజ్ పుత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆమె నటన, అందం చూసి కుర్రకారు ఆమెకి మొదటి సినిమాతోనే ఫిదా అయిపోయారు. ఆర్ఎక్స్100లో పాయల్ అందాల ఆరబోతకి తెలుగు యువకులు ఫ్యాన్స్ గా మారిపోయారు. 1990 డిసెంబర్ 5న జన్మించిన పాయల్ మూడు పదుల వయస్సులోనూ తన అందాలతో కుర్రకారు చేత ఈలలు వేయిస్తోంది.

వరుస ఆఫర్లతో సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న పాయల్… తన ఫ్యాన్స్ కోసం ఇన్ స్టా గ్రామ్ లో అందుబాటులో ఉంటుంది. తన ఇన్ స్టా పేజీలో తరచూ పలు పోస్టులు పెట్టి కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన ఓ ఫోటో షూట్ అయితే కుర్రాళ్లో సెగలు రేపింది. ఎల్లో టాప్ తో ఎద అందాలు కనిపించేలా ఆమె చేసిన షూట్ అప్పుడు తెగ వైరల్ అయ్యింది. అదే విధంగా పలు ఆఫర్లని కూడా తెప్పించి పెట్టింది. ఏ మాత్రం అందాల ఆరబోత వెనకాడని పాయల్ రాజ్ పుత్ రోజురోజుకీ తన ఫ్యాన్స్ సంఖ్యని పెంచుకుంటూ పోతుంది. తెలుగులో ఆమె కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోతుంది.

ఎప్పుడూ ఏదో కొత్త అప్డేట్ తో తన ఫ్యాన్స్ ని ఆకట్టుకునే పాయల్ రీసెంట్ గా తన ఇన్ స్టాలో ఒక వీడియోని పోస్టు చేశారు. దానిలో బ్లాక్ టాప్ తో ఎద అందాలు కనిపించేలా ఉన్నా ఆమె… లో యాంగిల్ బ్యాక్ యాంగిల్ వీడియోతో కుర్రకారు ఎలా కావాలని కోరుకుంటున్నారో ఆ విధంగా షూట్ చేసి పోస్ట్ చేశారు. ఆ వీడియోని చూసిన ఆమె పాలోవర్స్ ఆ అందాలకు ఫిదా అయిపోతున్నారు. పలువురు అయితే “వింటర్ లో కూడా పాయల్ రాజ్ పుత్ కుర్రకారుకి చెమటలు పట్టిస్తుంద”ని అంటున్నారు.


https://www.instagram.com/reel/CoSkoSkAbgI/?igshid=YmMyMTA2M2Y

Read more RELATED
Recommended to you

Latest news