టీడీపీ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు !

-

Kodikatti Srinu:  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ పార్టీలో చేరారు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు. టీడీపీ ముమ్మిడివరం అసెంబ్లీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆద్వర్యంలో టీడీపీలో చేరారు జానపల్లి శ్రీనివాస అలియాస్ కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు.

Family members of Kodikatti Srinu who joined TDP party

ఈ మేరకు టీడీపీ కీలక నేతలు..కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news