పండగ ఆనందాలను పంచుకునేందుకు ఈ రోజుల్లో ఫేం రేష్మ సోషల్ మీడియాలో ఎర్ర రంగు చీరలో మెరిసి మురిసిపోయింది. తన అభిమానులకు తెలుగు వారి సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఉగాది తెలుగు వారి లోగిళ్లలో పండుగ ఆనందాలు పంచుకున్నారు. ముఖ్యంగా షడ్రుచుల సమ్మేళన రూపం ఈ ఉగాది అందరికీ ఆయువునూ ఆరోగ్యాన్నీ ఇవ్వాలని వేడుకుంటూ
తన సందేశాన్ని సోషల్ మీడియాలో ఉంచారు.అదేవిధంగా ఉత్తరాది వారి వేడుక గుడిపడ్వా పర్వదినం (మరాఠీల పండుగ) సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలిపారు.
పండగ స్పెషల్ : ఈ రోజుల్లో ఫేం మెరిసిపోయిందిలా..
-