BREAKING : ముంబైలో భారీ అగ్ని ప్ర‌మాదం.. మంట‌ల్లో ద‌వాఖాన‌..!

-

ముంబైలోని ఓ ద‌వాఖాన‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. న‌గ‌రంలోని గ్రాంట్ రోడ్‌లో ఉన్న ద‌వాఖాన‌లో శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అగ్నిమాక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌ల‌ను అదుపులోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news