యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పాసింజర్ వదిలేసిన బ్యాగ్ లో ఆవు పిడకలు ఉన్నాయని కనిపెట్టారు. భారత దేశం నుంచి యూఎస్ కి వెళ్ళిన ఒక ప్రయాణికుల బ్యాగ్ లో ఈ పిడకలు ఉన్నట్లు చెప్పారు. యూఎస్ కి ఆవు పిడకలను తీసుకెళ్లడం నిషిద్ధం.
ఆవు పిడకల కారణంగా ఫుట్ ఎండ్ మౌత్ సమస్యలు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. యు ఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సోమవారం నాడు వాటిని తీసుకుని నాశనం చేసారు. సిబిపి అగ్రికల్చర్ నిపుణులు భారత దేశం నుండి వచ్చిన పాసింజర్ బ్యాగ్ లో రెండు ఆవు పిడకలు చూశారు.
ఏప్రిల్ 4 సోమవారం నాడు ఇది జరిగింది. ఫుట్ ఎండ్ మౌత్ డిసీస్ ఒక జంతువుల అనారోగ్య సమస్యలుని చూసుకునే సంస్థ. ఆవు పిడకలు కొన్ని ప్రదేశాలలో వంటకి ఉపయోగిస్తారని అనారోగ్య సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తుందని, ఫర్టిలైజర్ గా మరియు స్కిన్ డిటాక్సిఫైయర్ గా ఉపయోగిస్తారని చెప్పారు.
ఇలా ఆవు పిడకలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ భారత దేశం నుండి ఆవు పిడకలు తీసుకు రాకూడదు అని ఫుట్ అండ్ మౌత్ డిసీస్ వెల్లడించింది. స్టేట్మెంట్ ప్రకారం 1929 నుండి
ఫుట్ అండ్ మౌత్ డిసీస్ కంట్రోల్ మొదలైందని వెల్లడించారు