వైరల్: నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేతపై ఫన్నీ మీమ్స్

-

నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం అధికారులు ట్విన్ టవర్లను కూల్చివేశారు. రూ.1,200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ట్విన్ టవర్లను కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే నేలమట్టం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుమ్ము, ధూళితో కప్పుకుపోయింది. ఈ మేరకు ట్విన్ టవర్ల కూల్చివేత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ట్విన్ టవర్ల కూల్చివేతను చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి కనబర్చారు. దీనిపై సోషల్ మీడియాలో హంగామా ఏర్పడింది. ట్విన్ టవర్ల కూల్చివేత వీడియో వైరల్ కాగా.. ఆయా సంఘటనల ఆధారంగా మీమర్స్ క్రియేట్ చేసిన ఫన్నీ ఫోటోలు, తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా ట్విన్ టవర్ల కూల్చివేతపై వచ్చిన కొన్ని ఫన్నీ మీమ్స్ ఫోటోలను చూసేయండి.

https://twitter.com/AjessePinkman/status/1563774551825100800?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563774551825100800%7Ctwgr%5E96a878ba9b0c78d504863c29ce7c1447b6744b90%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

 

https://twitter.com/sagarcasm/status/1563815051454459904?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563815051454459904%7Ctwgr%5Ee689e643edac013db08ab993c8c6be4066bc4e8c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

 

https://twitter.com/Riskiest_Poison/status/1563754083038547968?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563754083038547968%7Ctwgr%5Ec5adf1d6b659e11d641b22b53463d455213a7d0e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

 

https://twitter.com/Prabha8Thakur/status/1563764339563147264?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563764339563147264%7Ctwgr%5E7d6f4c46021cfdd92a10638a3594ed14fb1755bf%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

 

https://twitter.com/farooquenawaz0/status/1563750777403097088?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563750777403097088%7Ctwgr%5E6dd75490448881bc7911e6e0071586a35fd8a053%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

 

https://twitter.com/manibhaii16/status/1563735509008285696?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563735509008285696%7Ctwgr%5E517135a56aa87422f056b42bacf22004eb52aea4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

 

https://twitter.com/kaaaatilana/status/1563740897203740672?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563740897203740672%7Ctwgr%5E4b201822b427824a3a9f4f6b4945f9e63a45317f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

 

https://twitter.com/T0PChoices/status/1563816224810999808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563816224810999808%7Ctwgr%5E757b8ca77960fed7f6914406a09014ba014b7dd4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

 

https://twitter.com/Saffronloverr/status/1563824606842343424?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1563824606842343424%7Ctwgr%5E27808fc35a42500b0ff00e082b852921c876edd9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-207788919582907983.ampproject.net%2F2208121708000%2Fframe.html

Read more RELATED
Recommended to you

Latest news