దేవుడా.. హైదరాబాద్ యువకులు ఆ విషయంలో ఇంత వీకా?

-

అమ్మాయిల విషయంలో యువకులు వీకా అనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతూ వస్తుంది..అది నిజమే.. ఆడవాళ్ల అందం ముందు ఎంతటి మగవాడు అయిన పడి పోవాల్సిందే.. అందుకే కవులు కూడా వారి అందాన్ని పూలు, పండ్లతో పొలుస్తారు..ఒకప్పుడు యువత పెద్దల మాటలకు గౌరవం ఇచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు యువత మాత్రం సోషల్ మీడియా గడిపేస్తుంటారు..

డేటింగ్ అంటే లంచ్ డిన్నర్ రాత్రి మత్తు అయిన డ్రింక్స్ చేసి లాంగ్ డ్రైవ్ లేదా ఏకాంతమైన ప్రదేశంలో వాలిపోతారు. డేటింగ్ మొదటి రోజే శృంగారంలో పాల్గొనేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. తద్వారా తమ బంధాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తారు. పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ లు విడిపోవడాలు కామన్. భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఇదే ట్రెండ్..

దేశంలోని యువకులు డేటింగ్ సమయంలో ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారో తెలుసుకునేందుకు డేటింగ్ యాప్ ‘టిండర్’ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్ కుచెందిన యువకుల గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది.హైదరాబాద్ కు చెందిన యువకుల్లో 10లో ఆరుగురు అమ్మాయిని డేటింగ్ కు ఎలా పిలవాలి.. అలా ఒకవేళ వెళ్లినా.. ఎలా మాట్లాడాలని.. రోమాంటిక్ అంశాలను ఎలా అడగాలో తెలియదని సర్వేలో వెల్లడైంది..

డేటింగ్లలో దేశంలోనే హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉంది. ప్రముఖ ఆన్ లైన్ సంస్థ సర్వేలో ఈ విషయం తేలింది. ఆ తర్వాత చెన్నై బెంగళూరు అహ్మదాబాద్ పూణేలు ఉన్నాయి. పికినిక్ ఇన్ పార్క్ వర్చువల్ మూవీ నైట్ సైక్లింగ్ పొట్టేరి అంశాలపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.. డేటింగ్ కు వెళ్ళిన యువత సెక్స్ లో పాల్గొనడం చేస్తున్నారు.. ఇది మన హైదరాబాదీల వీక్నెస్ అని రకరకాల కామెంట్లను అందుకుంటుంది..ఇప్పుడు ఈ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news