ఓటీటీలోకి చిరు ‘గాడ్ ఫాదర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

-

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా లూసీఫర్ రీమేక్ కు గా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా విడుదలై మంచి వసూలను రాబడుతోంది.

ఇక ఈ సినిమాలో నయనతార , సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సర్వదామన్ బెనర్జీ, గెటప్ శ్రీను, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తనకు అవకాశం కల్పించారు అని గెటప్ శ్రీను మీడియా ముందు వెల్లడించినట్లు తెలిసింది. అయితే, ‘గాడ్ ఫాదర్’ ఓటిటి హక్కులను దిగ్గజ ఓటిటి సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ అనగా నవంబర్ 19 నుంచి ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news