‘గాడ్సే’ టీజర్ విడుదల.. పవర్ ఫుల్ డైలాగులతో దుమ్మురేపిన స‌త్య‌దేశ్‌

-

యంగ్ హీరో స‌త్య దేవ్ హీరో గా న‌టిస్తున్న తాజా సినిమా గాడ్సే. గాడ్సే సినిమా ను గోపి గ‌ణేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. అలాగే సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సీ కళ్యాణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి మొద‌టి సారి తెలుగు లో హీరోయిన్ గా న‌టిస్తుంది. అలాగే నాస‌ర్, సాయాజీ షిండే, కిషోర్, బ్ర‌హ్మ‌జీ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. కాగ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే ప్రారంభం అయింది.

ఇక ఇప్ప‌టి ఈ సినిమా నుంచి వ‌చ్చిన పోస్ట‌ర్లు సినిమాపై అంచ‌నాలు పెంచ‌గా.. .. తాజాగా ఈ సినిమా లో నుంచి మ‌రో బిగ్ అప్డేట్ వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా టీజ‌ర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఇక ఈ టీజ‌ర్ లో హీరో స‌త్య దేవ్ దుమ్ము లేపాడు. త‌న దైన డైలాగుల‌తో… అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు స‌త్య దేవ్‌. ఇక టీజ‌ర్ తో సినిమా పై అంచ‌నాలు భారీ గా పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news