తగ్గినట్టే తగ్గి పెరిగిన బంగారం గారు…!

-

గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 290 రూపాయలు పెరగడంతో… 39,730 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… పది గ్రాములకు 190 రూపాయల పెరగడంతో… 43,270 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు పెరిగింది. 22 క్యారెట్లు పది గ్రాములకు 290 రూపాయల పెరుగడం తో 39,730 రూపాయలుగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 190 రూపాయలలు తగ్గడంతో… 43,270 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 260 రూపాయల పెరగడం తో 43,470 రూపాయలకు చేరుకుంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 240 రూపాయల పెరగడంతో 41,180 రూపాయలకు చేరుకుంది. 40 వేల మార్కు దాటింది. కేజీ వెండి ధర 40,160 రూపాయల వద్దనిలిచింది. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news