శంషాబాద్ లో భారీ ఎత్తున బంగారం పట్టివేత

Join Our Community
follow manalokam on social media

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరో సారి భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టి వేశారు కస్టమ్స్ అధికారులు. పూణే నుండి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుని వద్ద అక్రమ బంగారాన్ని డిఆర్ఐ అధికారులు, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని  విచారణ చేపట్టారు.

gold-3
gold-3

పుణే నుండి-6E-3126 విమానంలో వచ్చిన నిందితుడు 1867.600  గ్రాముల అక్రమ బంగారం తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో అతని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా బంగారం గుట్టు రట్టయింది. నిందితుని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు విచారణ చెపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ ధాధాపు 91 లక్షలు ఉంటుందని అంచనా. ఇక ఈ బంగారం ఎందుకు ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అనే దాని మీద విచారాన్ చేస్తున్నారు.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...