గుడ్‌న్యూస్: తగ్గిన బంగారం, వెండి ధరలు

-

న్యూఢిల్లీ: బంగారం, వెండి కొంటున్నారా అయితే మీకు గుడ్‌న్యూస్. ఈ రోజు రెండింటి ధరలు తగ్గాయి. నిన్నటి పోల్చితే బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయంగా తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 270 రూపాయలు, 22 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు తగ్గింది. ఈ తగ్గిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,440గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 47.150గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 48,380కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 47,380గా ఉంది.

బంగారం-వెండి
బంగారం-వెండి

ఇక హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45 వేలుగా విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గింది. కిలో వెండి రూ. 200 తగ్గింది. ఈ రోజు కేజీ వెండి ధర రూ. 73 వేలుగా మార్కెట్లో వ్యాపారులు అమ్ముతున్నారు.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..

చెన్నై: 24 క్యారెట్లు రూ. 49,620, 22 క్యారెట్లు రూ. 45.480
ముంబై: 24 క్యారెట్లు రూ.48,380, 22 క్యారెట్లు రూ. 47,380
న్యూఢిల్లీ: 24 క్యారెట్లు రూ.51,440, 22 క్యారెట్లు రూ. 47,150
కోల్‌కత: 24 క్యారెట్లు రూ. 47,550, 22 క్యారెట్లు రూ. 50,250
బెంగళూరు: 24 క్యారెట్లు రూ.49,100, 22 క్యారెట్లు రూ. 45,000
హైదరాబాద్: 24 క్యారెట్లు రూ.49,100, 22 క్యారెట్లు రూ. 45,00
కేరళ: 24 క్యారెట్లు రూ.49,100, 22 క్యారెట్లు రూ. 45,000
పూణే: 24 క్యారెట్లు రూ. 49,870,22 క్యారెట్లు రూ. 46,600
బరోడా: 24 క్యారెట్లు రూ.48,490, 22 క్యారెట్లు రూ. 47,040
అహ్మదాబాద్: 24 క్యారెట్లు రూ.49,500, 22 క్యారెట్లు రూ. 47.500
జైపూర్: 24 క్యారెట్లు రూ. 49,800,22 క్యారెట్లు రూ. 47.600
లక్నో: 24 క్యారెట్లు రూ.51,440, 22 క్యారెట్లు రూ. 47,150
కోయంబత్తూరు: 24 క్యారెట్లు రూ. 49,620,22 క్యారెట్లు రూ. 45,480
మదురై: 24 క్యారెట్లు రూ.49,620, 22 క్యారెట్లు రూ. 45,480
విజయవాడ: 24 క్యారెట్లు రూ. 49,100, 22 క్యారెట్లు రూ. 45,000
పాట్నా: 24 క్యారెట్లు రూ. 48,380, 22 క్యారెట్లు రూ. 47,380
నాగ్‌పూర్: 24 క్యారెట్లు రూ.48,380, 22 క్యారెట్లు రూ. 47,380
చండీఘడ్: 24 క్యారెట్లు రూ. 49,600, 22 క్యారెట్లు రూ. 46,800
సూరత్: 24 క్యారెట్లు49,500, రూ. 22 క్యారెట్లు రూ. 47,500
భువనేశ్వర్: 24 క్యారెట్లు రూ.49,690, 22 క్యారెట్లు రూ. 47,430
మంగుళూరు: 24 క్యారెట్లు రూ.49,100, 22 క్యారెట్లు రూ. 45,000
విశాఖ: 24 క్యారెట్లు రూ.49,100, 22 క్యారెట్లు రూ. 45,000
నాసిక్: 24 క్యారెట్లు రూ.48,390, 22 క్యారెట్లు రూ. 47,390
మైసూర్: 24 క్యారెట్లు రూ.49,100, 22 క్యారెట్లు రూ. 45,000

Read more RELATED
Recommended to you

Latest news