Friendship Day : ఒక్కో దేశంలో ఒక్కో రోజు.. ఎందుకిలా..?

-

అమ్మ కోసం ఒక రోజు నాన్న కోసం ఇంకో రోజు ప్రియురాలి కోసం మరో రోజు ఇలా సంవత్సరంలో ఒకరోజుని తన వారి కోసం కేటాయిస్తూ జరుపుకుంటుంటారు. అయితే ఫ్రెండ్స్‌ కలిసి ఉంటే ప్రతీ రోజూ ఫ్రెండ్‌ షిప్‌ డేనే friendship day .. ఏమంటారు… మన జీవితంలో ప్రతీ దాంట్లో ఉండే వాడే ఫ్రెండ్‌.. కష్ట సుఖాలలో తోడుండే వాడు ఫ్రెండ్‌..  ఫ్రెండ్‌ కోసం ప్రత్యేకంగా ఒక రోజెందుకో కదా..? అసలు స్నేహితుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.. అంటే దానికి ఒక కథ ఉంది..

Friendship Day
Friendship Day

1935లో అమెరికా ప్రభుత్వం ఆగస్టు తొలి శనివారం ఓ వ్యక్తిని చంపింది. ఈ విషయం తెలిసిన స్నేహితుడు తర్వాతి రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో వీరి స్నేహం గొప్పదనానికి గుర్తుగా.. ప్రతీ ఏడాది ఆగస్టు ఫస్ట్ సండేని ‘ఫ్రెండ్ షిప్ డే‘ గా ప్రకటించారు. మనం ఫ్రెండ్ షిప్ డే ఆగస్ట్ మొదటి ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అన్ని దేశాల్లో ఆగస్టు ఫస్ట్ సండే రోజునే ఫ్రెండ్ షిప్ డే జరుపుకోరు. ఒక్కో దేశంలో ఒక్కో రోజు ఈ రోజుల్లో జరుపుకుంటారు.. అసలు ప్రత్యేకంగా రోజే అవసరం లేదురా అయ్యా అంటే మళ్లీ ఒక్కో రోజా.. సరే చూద్దాం పోయేదేముంది.. విషయం తెలుస్తుంది.

Friendship Day ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్ షిప్ డే తేదీలు

  • Malaysia: First Sunday of August
  • Mexico: July 14
  • Pakistan: July 19
  • Spain: July 20
  • Uruguay: July 20
  • United States: February 15
  • Venezuela: July 14
  • Argentina: July 20
  • Bolivia: July 23
  • Brazil: July 20
  • Colombia: Second Saturday of March
  • Ecuador: July 14
  • Estonia: July 14
  • Finland: July 30
  • India: First Sunday of August

Read more RELATED
Recommended to you

Latest news