బంగారం పెరిగి వెండి భారీగా తగ్గింది.. ఈ రోజు రేట్స్ ఇవే!

-

 హైదరాబాద్: బంగారం ధర కొనకుండా భగభగమంటోంది. వరుసగా గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా కూడా పెరిగింది. నిన్నతో పోల్చితే ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల‌పై రూ. 250,24 క్యారెట్ల బంగారం రూ. 270 పెరిగింది. దేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 47,810 ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,650గా ఉంది. అయితే వెండి ధర తెగ్గింది. కేజీ వెండిపై రూ. 1100 తగ్గింది. కేజీ వెండి 74,100గా నడుస్తోంది.

హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,710గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ. 44,650గా విక్రయాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారె‌ట్ల బంగారం రూ. 46,800కాగా 24 క్యారెట్ల బంగారం రూ. 50,850గా కొనసాగుతోంది.

దేశంలో వివిధ రాష్ట్రాల ధరలు ఇలా ఉన్నాయి….

Read more RELATED
Recommended to you

Latest news