ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా!

-

న్యూఢిల్లీ: బంగారం, ధరలు స్వల్పంగా తగ్గాయి. 22, 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.10 తగ్గింది. దేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,120గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46,120గా ఉంది. వెండి కేజీపై రూ. 400 తగ్గింది.  వెండి కేజీ ధర రూ. 67,900గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48 వేలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44 వేలుగా అమ్మకాలు జరుగుతున్నాయి.

వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

వివిధ ప్రాంతాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి:

Read more RELATED
Recommended to you

Latest news