పెరిగిన బంగారం.. నిలకడగా వెండి.. రేట్స్ ఇవే!

-

న్యూఢిల్లీ: బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల బంగారంపై రూ. 20 పెరగగా.. వెండి శనివారం ఉదయం ఏ రేటు ఉందో తాజాగా అదే ధర ఉంది. అయితే వెండి ధర శనివారం సాయంత్రం రూ. 400 పెరిగి.. మళ్లీ నాలుగు వందలు తగ్గింది. దీంతో వెండి ధర శనివారం ఉదయం ఏ ధర పలికిందో ఆదివారం కూడా అదే రేటు ఉంది.

బంగారం-వెండి
బంగారం-వెండి

దేశంలో ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150 కాగా 22 క్యారెట్ల బంగారం రేటు రూ.45,150గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 48,100గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,100గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక అత్యధికంగా ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,300గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ. 46.250గా ఉంది.

వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఇవి:

Read more RELATED
Recommended to you

Latest news