BIG BREAKING: RRRకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు

-

RRR కు ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది.

ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news