నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రూ.88 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం..

భారత ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూంది.. గత రెండేళ్ళ నుంచి ఉద్యోగాలను భర్తీ  చెయ్యని శాఖ లలోని ఖాళీలను ఇప్పుడు వరసగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలకు సంబందించిన నోటిఫికేషన్ లను విడుదల చేసింది.ఇప్పుడు ప్రభుత్వ శాఖకు సంబంధించిన మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 630 సైంటిస్ట్ B/ఇంజనీర్ ఉద్యోగాల కోసం అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

చివరి తేదీ సమీపిస్తుండటంతో B.E./B.Tech, MSc తదితర విభాగాల్లో ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సంస్థ పేర్కొంది…ఈ ఉద్యోగాలకు సంభందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్ట్‌లు: 630

పోస్ట్ పేరు:
సైంటిస్ట్ B (DRDO)- 579
సైంటిస్ట్/ఇంజనీర్ (ADA)- 8
సైంటిస్ట్ ‘బి’ (DST)- 43

అర్హత : కెమికల్ ఇంజనీరింగ్/పాలిమర్ ఇంజనీరింగ్/ప్లాస్టిక్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ/బయో మెడికల్ ఇంజనీరింగ్‌, సంబంధిత విభాగాల్లో B.E./B.Tech, MSc.

దరఖాస్తు చివరి తేదీ: 05 ఆగస్టు 2022.

ఎంపిక విధానం: గేట్ స్కోర్లు /లేదా వ్రాత పరీక్ష ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల వ్యక్తిగత ఇంటర్వ్యూ.

పే స్కేల్: రూ. 88,000/నెలకు

వయస్సు: విభాగాన్ని అనుసరించి 28 నుంచి 35 సంవత్సరాలు.

ఇతర పూర్తివివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.drdo.gov.in/ ను చూడగలరు.
అప్లికేషన్

లింక్ https://rac.gov.in/drdo/public/login..
ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూసి అప్లై చేయగలరు..