ఇంటర్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్.. మీ కోసమే ఈ కోర్సులు..

-

టెన్త్ ఇంటర్ రిజల్ట్ వచ్చేసాయి..ముఖ్యంగా ఇంటర్ తర్వాత ఎటువంటి కోర్సు చెయ్యాలి..ఇంకేమైనా చదివితే మెరిగైన ఫలితాలు ఉన్నాయా? ఇలాంటి సందెహాలు రావడం సహజం..ఏ కోర్సు చేస్తే తొందరగా స్థిరపడవచ్చు… అని చాలామంది ఇలా ఆలోచిస్తారు. ఈ ఆలోచనలు ఇంటర్ పూర్తి అయిన తర్వాత కాకుండా ఇంటర్ చేస్తున్నప్పుడే ఒక అవగాహనకు రావాలి…అప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది..

కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గ్రూప్ ఏదైనా పక్కాగా ప్లానింగ్ చేసుకోవాలి.. అప్పుడే సరైన గమ్యం దిశగా అడుగులు పడతాయి. ఇంటర్మీడియెట్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయా గ్రూప్ల వారీగా విద్యార్థులకు అందుబాటులోఉన్న పై చదువుల పై ఫోకస్ పెట్టవచ్చు…

ఇంటర్ తర్వాత చెయ్యగలిగే కోర్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము… 

అగ్రికల్చర్ సైన్స్

 బయోలాజికల్ సైన్స్

 బయోటెక్నాలజీ

కంప్యూటర్ అప్లికేషన్స్

 కంప్యూటర్ సైన్స్

సైబర్ సెక్యూరిటీ

 ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ

 ఎన్విరాన్మెంటల్ సైన్సెస్

 ఫిషరీస్

 ఫ్లోరికల్చర్/హార్టికల్చర్

ఫుడ్ టెక్నాలజీ

ఫారెస్ట్రీ

 ఓషియనోగ్రఫీ

 స్టాటిస్టికల్ సైన్స్

 వెటర్నరీ సైన్సెస్

 వైల్డ్ లైఫ్ బయాలజీ

 జువాలజీ

ఆయుర్వేద బీఏఎంఎస్

 డెంటల్ బీడీఎస్

 హోమియోపతి

 న్యాచురోపతి

 ఫార్మసీ

 సిద్ధ

యునానీ

ఆంత్రోపాలజీ

ఆర్కియాలజీ

ఆర్ట్ రిస్టోరేషన్

క్యూరేషన్

 ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్

 మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్ రిస్టోరేషన్

 మ్యూసియాలజీ

ఫిజియోథెరపీ

రిహ్యాబిలిటేషన్ సైకాలజీ

 రిహ్యాబిలిటేషన్ థెరపీ

 సోషల్ వర్క్

స్పెషల్ ఎడ్యుకేటర్

స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్

లా

అడ్వర్టైజింగ్

జర్నలిజం

మాస్ కమ్యూనికేషన్

పబ్లిక్ రిలేషన్స్

 ఆర్ట్ డైరెక్షన్

 కొరియోగ్రఫీ

డైరెక్షన్

ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్

 ఫైన్ ఆర్ట్స్

 పర్ఫామింగ్ ఆర్ట్స్

 వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్

 యానిమేషన్

 సినిమాటోగ్రఫీ

 కమ్యూనికేషన్ డిజైన్

 డిజైన్

 గ్రాఫిక్ డిజైనింగ్

 ఫోటోగ్రఫీ

 యాక్చురియల్ సైన్సెస్

 బ్యాంక్ మేనేజ్మెంట్

 బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

 బిజినెస్ మేనేజ్మెంట్

 కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్

చార్టర్డ్ అకౌంటెన్సీ

 చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్

 ఈవెంట్ మేనేజ్మెంట్

 హాస్పిటల్ మేనేజ్మెంట్

 హోటల్ మేనేజ్మెంట్

 హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్

 ఇన్స్యూరెన్స్

 లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్

 మేనేజ్మెంట్

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్

 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్

కార్పొరేట్ ఇంటెలిజెన్స్

 డిటెక్టీవ్

 ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్

 ఫారిన్ లాంగ్వేజెస్

 హోమ్ సైన్స్

ఇంటీరియర్ డిజైనింగ్

 లిబరల్ స్టడీస్

లైబ్రసీ సైన్సెస్

 మాంటెస్సరీ టీచింగ్

న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్

 ఫిజికల్ ఎడ్యుకేషన్

 స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్

 టూరిజం అండ్ ట్రావెల్.

 డిప్లొమా ఇన్ ఆప్టిమెట్రీ (కంటి పరీక్ష లు)

 పర్ఫ్యూషన్ టెక్నాలజీ ( రక్త మార్పిడి).

 మేల్ నర్శింగ్ , ఫిమేల్ నర్శంగ్ కోర్సులు

గుండె పరీక్ష లు చేసే డిప్లమా లు

ఏరోనాటికల్ ఇంజనీరింగ్

ఏరోస్పేస్ ఇంజనీరింగ్

 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్

ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్

ఆటోమొబైల్ ఇంజనీరింగ్

బయో మెడికల్ ఇంజనీరింగ్

బయో టెక్నాలజీ ఇంజనీరింగ్

సెరామిక్స్ ఇంజనీరింగ్

 కెమికల్ ఇంజనీరింగ్

 సివిల్ ఇంజనీరింగ్

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్

ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్

ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

 మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

మెరైన్ ఇంజనీరింగ్

 మెకానికల్ ఇంజనీరింగ్

మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

వీటితో పాటు మరిన్ని కొర్సులు ఉన్నాయి.తిరుపతి స్విమ్స్ యూనివర్శిటీ లో ఇంటర్ బైపీసీ చదివిన వారికి వెంటనే ఉద్యోగాలు వచ్చే ఎన్నో కొత్త కోర్సులు ఉన్నవి. స్విమ్స్ యూనివర్శిటీ వెబ్ సైటు కొరకు గూగుల్ లో చూడండి..ఇంకా ఎన్నో కొర్సులు అందుబాటులో ఉన్నాయి.. అయితే ఎటువంటి కొర్సు తీసుకున్నా దాని గురించి పూర్తీ అవగాహన ఉండేలా చూసుకోవాలి.. పిల్లలకు ఇష్టమైన వాటిలో రానిస్తె మంచిది..ఈ స్టేజ్ విద్యార్థులకు మంచిధి..సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఫ్యూచర్‌ ప్రయోజనాల బాగుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news