ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది..అడిగితే ఇస్తా – ఎంపీ గోరంట్ల

-

తన న్యూడ్‌ వీడియోపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ వీడియోపై దుష్ర్పచారం చేయడం తగదని…. ఒరిజినల్ వీడియో నా ఫోన్‌లోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అడిగితే నా ఫోన్ ఇస్తా.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వీడియోను స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపితే తాను సిద్ధమేనని సవాల్‌ విసిరారు.

చంద్రబాబు వీడియోను అమెరికాలోని ల్యాబ్‌లో టెస్ట్ చేయించాలని డిమాండ్‌ చేశారు వైసీపీ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్. చంద్రబాబు వీడియోను టిడిపి నేతలు అమెరికా ల్యాబ్ లో టెస్ట్ చేయించ గలరా …? చంద్రబాబు ఓటుకు నోటు వీడియో స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిపిస్తే తాను కూడా సిద్ధమేనన్నారు. వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. …పోలీసు వ్యవస్థ నాకోసం సృష్టించ లేదు…పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయనీయండన్నారు. బిసి లపై కత్తిపెట్టి అనగదొక్కుతున్నారు…అందుకే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news