రికార్డ్ బ్రేక్ చేసిన మహేష్ గుంటూరు కారం ట్రైలర్.. 12 గంటల్లోనే మిలియన్ వ్యూస్..!

-

మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ అదిరిపోయింది మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ కేవలం 12 గంటల్లోనే 25 మిలియన్ న్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేసేస్తోంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో ఉంది. కేవలం 15 నిమిషాల్లోనే 100 k లైక్స్ రావడం కూడా విశేషం. అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ ని దక్కించుకున్న ట్రైలర్ గా రికార్డ్ ని క్రియేట్ చేసింది.

గుంటూరు కారం సినిమా 24 గంటల్లో 40 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఖుష్ అయిపోతున్నారు పైగా మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెట్టుకున్నారు. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగులు కానీ క్యారెక్టర్, ఆటిట్యూడ్, లుక్స్ కానీ అదిరిపోయాయి దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news