గ్లామర్ షో చేస్తూ హీట్ పెంచేస్తున్న హన్సిక..!

-

హన్సిక మోత్వాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశముదురు సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈమె చాలా సినిమాలలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే ఇటీవల పెళ్లి చేసుకుని గ్లామర్ డోస్ మరింత పెంచేసిందని చెప్పవచ్చు. సరికొత్తగా తన అందాలను ప్రదర్శిస్తూ.. ఇన్ స్టా వేదికగా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తను ఇన్స్టా అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది..

తాజాగా హన్సికాస్ లవ్ షాది డ్రామా అనే రియాల్టీ షో ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ స్లీవ్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఉన్న కొన్ని పిక్స్ ను తన అకౌంట్లో పోస్ట్ చేసింది . కటౌట్ డ్రెస్ లో హన్సిక అందాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకపోయినా ఈ పిక్స్ లో హన్సిక మోత్వాని తన గ్లామర్ తో కుర్రాల మతులు పోగొడుతుందని చెప్పవచ్చు. పర్ఫెక్ట్ బాడీ ఫిగర్ అనిపించేలా తన అందంతో యువతను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కథూరియాను హన్సిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ పెళ్లి నే ఒక రియాల్టీ షో గా తీర్చిదిద్దారు. ఈ పెళ్లి ప్రముఖ ఓటీటీ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. అంతేకాదు ఈ షో కి హన్సికాస్ లవ్ షాది డ్రామా అని పేరు పెట్టారు. రాజస్థాన్లోని ముండోట ఫోర్టులో వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు జరిగిన గందరగోళం, వివాదాలు వారిద్దరి అఫైర్ అన్నింటి గురించి ఇందులో చాలా వివరంగా తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

Read more RELATED
Recommended to you

Latest news