మీ పార్టనర్ కి మీ మీద ప్రేమ తగ్గిందా..? అయితే ఇలా కొత్తగా ట్రై చెయ్యాల్సిందే..!

-

రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా మీరు ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారా..? భార్యా భర్తల మధ్య బంధాన్ని మరింత బాగా ఉండాలని అనుకుంటున్నారా…? అయితే కచ్చితంగా వీటిని ట్రై చేయాల్సిందే. చాలా మంది రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా ఉండాలని చూస్తూ ఉంటారు మీరు కూడా అలానే అనుకుంటున్నట్లయితే కచ్చితంగా వీటిని అనుసరించండి.

మూవీ నైట్:

మూవీ నైట్ కోసం మీరు బోరింగ్ సినిమాని వేయాల్సి వస్తుంది తర్వాత నెమ్మదిగా మీరు రొమాన్స్ ని మొదలు పెట్టండి ఖచ్చితంగా మంచి క్వాలిటీ టైం ని స్పెండ్ చేయడానికి అవుతుంది. ఇలా మీరు కాస్త కొత్తగా ప్రయత్నించి మీ మధ్య బంధాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

రాత్రి వైన్ ప్లాన్ చేయండి:

చలి కాలం లో వైన్ తాగితే వెచ్చగా ఉండొచ్చు మంచి రుచికరమైన వైన్ ని కలిసి ట్రై చేసి కొత్తగా మీ మధ్య ప్రేమని పెంచుకోవచ్చు.

సరదాగా వాక్ కి వెళ్ళండి:

బయటకు వెళ్లడానికి శీతాకాలం చాలా బాగుంటుంది. మీకు దగ్గరలో ఉంటే మంచి ప్లేస్ కి మీరు వెళ్ళండి ఇది కూడా చక్కటి జ్ఞాపకాలని ఉంచుతుంది. పైగా ప్రేమని పెంచుతుంది.

కపుల్ గేమ్స్:

బోర్డ్ గేమ్స్ వంటి వాటిని మీరు ఇద్దరు కలిసి ఆడుకోండి ఇది కూడా మీ మధ్య ప్రేమని పెంచుతుంది.

కలిసి డిన్నర్ చేయండి:

కపుల్స్ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తే కూడా మంచి క్వాలిటీ టైం ని స్పెండ్ చేయడానికి అవుతుంది. మంచి రుచికరమైన వంటను మీరు తయారు చేయండి ఇలా ఈ విధంగా ప్రేమని పెంచుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news