ఇండియా కరోనా ఫాదర్ ని చూసారా…?

-

కరోనా కట్టడిలో మాస్క్ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్క్ లు ధరించాలి అని ప్రపంచ దేశాల అధినేతల నుంచి గ్రామ సర్పంచ్ ల వరకు అందరూ కూడా కోరుతున్నారు. అయినా సరే కొందరు మాత్రం మాస్క్ విషయంలో ముందుకు అడుగు వేయడం లేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక మాస్క్ బాగా వైరల్ అవుతుంది.

మన దేశంలో ఏదైనా సరే భిన్నంగా ట్రై చేస్తారు కాబట్టి మాస్క్ విషయంలో కూడా అదే ట్రై చేసారు ఒక తాతగారు. చేతి సంచిని ముఖానికి తగిలించుకున్నారు. అది ఎన్ 95 మాస్క్ అని ఆయన కరోనాకు ఫాదర్ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇండియాలో ఎన్ 95 కంటే మొనగాడి మాస్క్ అది అని కామెంట్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news