అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోస్తున్న హీరోయిన్.!

-

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హీరోయిన్స్ లేకుండా సినిమాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వారు ఉంటేనే సినిమాకు గ్లామర్ వస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా యూత్ మాత్రమే థియేటర్స్ కు వస్తున్నారు. ఇక వారు వచ్చారంటే వారికి కావలసిన మసాలా సాంగ్స్, సీన్స్ పడిపోవల్సిందే. అందుకే హీరోయిన్స్ ఇప్పుడు బికినీ లు వేయడానికి కూడా ఒకే అంటున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న అందమైన హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ కకెరియర్లో సూపర్ స్పీడ్ గా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి సినిమాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి

తాను నటించే సినిమాలు ఎంతో  బోల్డ్ గా ఉన్నప్పటికీ  తాను మాత్రం రియల్ లైఫ్ లో ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తన విశేషాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ బోల్ట్ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు, నేను నా అందాలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నా అంటూ పెట్టింట్ ఫోటోస్ కుర్రకారును కవ్విస్తున్నాయి. మీరుకూడా ఓ లుక్కేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news