అందాలతో అగ్గి రాజేస్తున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..!!

కంచే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తన మొదటి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక దీంతో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆనందపడేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక గతంలో కూడా మాల్దీవుల్లో బికినీ ఫోటోలను షేర్ చేసింది.

ఇక ముంబైలో కూడా ప్రగ్యా జైస్వాల్ తన పార్టీలకు సంబంధించిన వాటిని ఎప్పుడూ కూడా ఇంస్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసేలా కనిపిస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్ సరికొత్త లుక్ లో వైట్ ఫ్రాగ్లో కుర్రాళ్లకు మతిపోయే ఫోజులు ఇస్తూ ఫోటోలను షేర్ చేయగా.. అభిమానులు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ప్రగ్యా జైస్వాల్ కెరియర్ విషయానికి వస్తే టాలీవుడ్లో చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత సరైన ఆఫర్లు రాలేదు. ఇక బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ సరసన ఒక సినిమాలో నటించింది కానీ అది కెరియర్ పరంగా ఏ మాత్రం ఆమెకు ప్లస్ కాలేదు.

ఇప్పటికీ కూడా బాలీవుడ్ లో తను అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేకపోతున్నాయి.ప్రగ్యా జైస్వాల్ కెరియర్ లో తనకు సహకరించిన ఎంతోమంది హీరోలు, దర్శకులు ఉన్నారు కానీ ఈమెకు మాత్రం అదృష్టం అంతగా కలిసి రాలేదు. కేవలం అవకాశాలు వచ్చిన అవి పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)