సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి – హై కోర్టు

-

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని…. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

High Court serious about Revanth Reddy government
Hold local body elections by September 30th high court

30 రోజుల్లో వార్డుల విభజన కూడా చేయాలని ఈ సందర్భంగా పేర్కొంది. కాగా ఎన్నికల నిర్వహణకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం… అలాగే 60 రోజులు సమయం కావాలని హైకోర్టును రాష్ట్ర ఎన్నికల సంఘం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని సంచలన తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఇక హైకోర్టు తీర్పుతో సెప్టెంబర్ లోపు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news