వాస్తు: ఇంటి ఎంట్రన్స్ లో ఏనుగులని ఉంచితే ఈ సమస్యలు వుండవు..!

-

ఈరోజు వాస్తు పండితులు మనతో ఎంతో ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. పండితులు చెప్పినట్టుగా పాటిస్తే తప్పకుండా సమస్యలు దూరం అయిపోతాయి. సాధారణంగా చాలా మంది ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను పాటిస్తే మంచిది.

ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానిని కనుక సాల్వ్ చేసుకోకపోతే సమస్య మరింత పెద్దదై పోతుంది. కాబట్టి పరిష్కారం చూపించుకోండి. ఇది ఇలా ఉంటే ఇంటికి ఎంట్రెన్స్ లో ఏనుగు బొమ్మలు పెట్టడం వల్ల చాలా మంచిదని ఎంతో శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు.

ఇలా ఏనుగులు బొమ్మలు పెట్టడం వల్ల సమస్యలు పోతాయని.. తెల్ల ఏనుగు లక్ష్మీదేవి వాహనం కనుక ఏనుగు బొమ్మలుని ఇంటికి ఎంట్రన్స్ లో కానీ ఆఫీస్ ఎంట్రన్స్ లో కానీ పెడితే మంచిది ఇలా పెట్టడం వల్ల ఆనందం కలుగుతుంది. సామర్థ్యానికి, తెలివికి, జ్ఞానానికి కూడా ఇది బాగా పని చేస్తుందని అంటున్నారు పండితులు. కాబట్టి ఇంటి ఎంట్రెన్స్ లో వీటిని పెడితే మంచిది అదే విధంగా ఆనందం కలుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. బంధాలు కూడా బలపడతాయి. అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news