అందరికీ నిద్రలేకుండా చేస్తున్న పరువాల సుందరి..!

-

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

గతంలో మాల్దీవ్స్ వెకేషన్ లో ఎంజాయ్ చేసి వచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బీచ్ ఒడ్డున బ్రాతోపాటు షార్ట్ జీన్స్ లో దర్శనమిచ్చి మరింత హాట్ గా అందాలను ఆరబోసింది. ఈ ఫొటోల్లో తన నడుముతోపాటు ఎద అందాలను వయ్యారంగా ప్రదర్శించింది. ఇక రీసెంట్ గా యెల్లో కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది జాన్వీ. ఇలా అబ్బాయిల గుండెల్లో గుబులు పుట్టిస్తువుంటే ఎట్లా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news