నారా లోకేష్ ని కలిసిన KGF హీరో యష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిశారు కేజిఎఫ్ హీరో యష్. దాదాపు అరగంట పాటు వీరి భేటీ జరిగింది. అయితే వీరు ఏ అంశాలపై చర్చించారని దానిపై స్పష్టత లేదు. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. ఈయన 1986వ సంవత్సరం జనవరి 8న కర్ణాటకలోని హసన్ లోని భువనహళ్లి లో జన్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news