వడ్డీ వ్యాపారులకు ఆదర్శం ఈ భార్యా భర్తలు…!

-

అదిక వడ్డి పేరుతో చీటింగ్ చేసిన బార్య భర్తలను అరెస్ట్ చేసారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. రుణదార ఫైనాన్స్ కంపెనీ పేరుతో 23 కోట్లు వసూలు చేసి పరార్ అయ్యారు. బాధితుల ఫిర్యాదు తో పేట పద్మజ, వెంకట సుస్రమణ్య వరప్రసాద్ ని అరెస్ఠ్ చేసారు. 13 కోట్లు వసూలు చేసి అదిక వడ్డీ పేరుతో చీటింగ్ చేసి పరారయ్యారు. నిందితులకు స్వాదాత్రి ఇన్ఫ్రాతో సంబందాలు ఉన్నాయి అని గుర్తించారు.Here's How Mortgage Interest Rates Work

ఇప్పటికే నిందితులపై నిందితులపై సైబరాబాద్ లో కేసు నమోదు చేసారు. ఇక వీరు ఇద్దరూ టోపీ పెట్టిన వారిలో ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. కరోనా కష్ట కాలంలో వారిని డబ్బులు అడగగా తిరిగి చెల్లించలేదు. దీనితో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరి కొంత మంది జాబితాను కూడా బయటకు తీసే అవకాశం ఉంది అని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news